అమెజాన్‌ ప్రైమ్‌లోనూ-పే పర్‌ వ్యూ

అమెజాన్‌ ప్రైమ్‌లోనూ-పే పర్‌ వ్యూ

న్యూ ఢిల్లీ: అమెజాన్ ప్రైం పే పర్ వ్యూ విధానాన్ని అమలు చేయనుంది.ఈ విధానాన్ని యూ ట్యూబ్ అమలు చేస్తోంది. అమెజాన్ ప్రైమ్లో ఏడాది చందాతోబాటు కొన్ని భారీ చిత్రాలు చూసేందుకు దనపు మొత్తాల్ని చెల్లించాలి. యూట్యూబ్లో రూ.25 నుంచి రూ.100 వరకు రేటు ఉంది. ప్రస్తుతం రామ్ గోపాల్ వర్మ రిలీజ్ చేస్తున్న క్లైమాక్స్ కు పే పర్ వ్యూ పద్ధతిలో రూ.100 ధర నిర్ణయించారు. ప్రైమ్ చందాదార్లపై ఎక్కువ భారాన్ని మోపకుండా రూ.10 నుంచి రూ.20 వసూలుచేయదలచారని సమాచారం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos