హరిహర వీరమల్లు గా పవన్‌ కళ్యాణ్‌

హరిహర వీరమల్లు గా పవన్‌ కళ్యాణ్‌

హైదరాబాదు: పవన్ కల్యాణ్ పుట్టిన రోజు-సెప్టెంబర్ 2 న పురస్కరించుకొని ఆయన హీరోగా నటిస్తున్న ‘హరిహర వీరమల్లు’ విడుదల తేదిని ప్రకటించారు. వచ్చే ఏప్రిల్ 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. పవన్ కల్యాణ్ వజ్రాలదొంగగా నటించనున్నారు.జోడీగా నిధి అగర్వాల్, ఔరంగజేబ్ పాత్రలో అర్జున్ రాంపాల్ నటించే అవకాశం ఉన్న ట్లు తెలుస్తోంది. కీరవాణి ఈ చిత్రానికి స్వరాలు అందిస్తున్నారు. మెగా సూర్య ప్రొడెక్షన్స్ నిర్మాత.

తాజా సమాచారం