కాషాయంతో చేతులు కలిపిన పవన్

హైదరాబాదు: నగర మునిసిపల్ ఎన్నికల్లో ఎన్నికల్లో భాజపాకు జనసేన పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని నటుడు పవన్ కల్యాణ్ వెల్లడించారు. భాజపా నేతలు కిషన్ రెడ్డి, లక్ష్మణ్ సమావేశమైన తర్వాత ఈ మేరకు ప్రకటించారు. ఎన్నికల్లో బీజేపీతో కలిసి రావాలని జనసేనను కోరామని కిషన్ రెడ్డి తెలిపారు. దీనికి పవన్ కల్యాణ్ జసానుకూలంగా స్పందించారని వివరించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos