హైదరాబాదు: టీడీపీ అధినేత చంద్రబాబును జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ శనివారం పరామర్శించారు.పవన్ వెంట జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ కూడా ఉన్నారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. త్వరగా పూర్తి ఆరోగ్యం సంతరించుకోవాలని ఆకాంక్షించారు.