పవన్ ను సీఎం అభ్యర్థిగా అంగీకరిస్తేనే పొత్తు

పవన్ ను సీఎం అభ్యర్థిగా అంగీకరిస్తేనే పొత్తు

విజయవాడ : ముఖ్యమంత్రి అభ్యర్థిగా పవన్ కల్యాణ్ ను అంగీకరిస్తేనే తెదేపాతో పెట్టుకుంటామని జనసేన జనరల్ సెక్రటరీ శివ శంకర్ ఒక వార్తా సంస్థ ముఖాముఖిలో చెప్పారు. ‘2014, 2019 ఎన్నికల సమయాల్లో ఇతర పార్టీల కోసం మేము త్యాగాలు చేశాం. ఇప్పుడు అలాంటి త్యాగాలకు జనసేన సిద్ధంగా లేదు. ఇతర పార్టీల సీఎం అభ్యర్థులకు జనసేన ఇప్పుడు మద్దతును ప్రకటించబోదు. సీఎం అభ్యర్థిగా పవన్ నుతెదేపా , బీజేపీ అంగీకరించకపోతే మాకు వేరే ఎంపికలు ఉన్నాయ’ న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos