షూటింగుకి రెడీ అవుతున్న పవన్

హైదరాబాదు: కరోనా తగ్గుముఖం పట్టటంతో పవన్ వచ్చేనెల నుంచి ‘అయ్యప్పనుమ్ కోషియుమ్’ రీమేక్ చిత్రీకరణకు సిద్ధం కానున్నారు. తర్వాత ‘హరి హర వీరమల్లు’ వైపు మళ్లనున్నారని సినీ వర్గాల సమాచారం.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos