ఇన్సులిన్‌ కు ప్రత్యామ్నాయంగా పట్టి

ఇన్సులిన్‌ కు  ప్రత్యామ్నాయంగా పట్టి

వాషింగ్టన్: మధు మేహుల ఆరోగ్య పరిరక్షణకు ఇన్సులిన్ సూది మందు వేసుకునే అవస్థను అమెరికా, నార్త్ కరోలినా వర్సిటీ వైద్య పరిశోధకులు తప్పించారు. దీనికి ప్రత్యా మ్నాయంగా ఒక పట్టీని తయారుచేసారు. ఇది రక్తంలో గ్లూకోజ్ స్థాయిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంది. రూపాయి నాణెం పరిమాణంలో ఉంటుంది. పట్టీ కింది భాగంలో ఒక మిల్లీమీటరు కంటే తక్కువ పొడవైన సూక్ష్మ సూదులు ఉంటాయి. వీటిలో ముందుగానే కృత్రిమ ఇన్సులిన్ నింపుతారు. మధు మేహుల శరీరంలో బ్లడ్ షుగర్, గ్లూకోజ్ మోతాదు బాగా తగ్గినపుడు ఆ సూదుల నుంచి ఇన్సులిన్ రోగి శరీరంలోకి విడుదలవుతుంది. దీంతోరక్తం గ్లూకోజ్ సమతుల్యంగా ఉంటుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos