తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

 • 20.40లక్షల ఇళ్ల మంజూరు

  న్యూ ఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ నగర,పట్టణాలకు  20,40,390 ఇళ్లను మంజూరు చేసినట్లు కేంద్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి  కౌశల్ కిషోర్ గురువారం లోక్‌సభలో సభ్యుడు ఆదాల ప్రభాకర్ రెడ్డి లిఖిత పూర్వకంగా తెలిపారు. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద 20,40,390 గృహాలను మంజూరు చేసినట్లు తెలిపారు.  నెల్లూరుజిల్లాలో 1,34, 043 ఇళ్లు, ప్రకాశం జిల్లాలో 1,11,292 ఇళ్లు మంజూరు అయినట్లు వివరించారు.  మిగతా 11 జిల్లాలకు అక్కడి అవసరాలను బట్టి ఇళ్లను మంజూరు చేసినట్లు

  READ MORE
 • నాని, వంశీలను హతం చే స్తే రూ. 50 లక్షలు నజరానా

  అమరావతి : మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యే వల్లభనేని వంశీలను హతం చేస్తే రూ. 50 లక్షలు నగదు బహుమతి ఇస్తానని మధిర మున్సిపల్ కౌన్సిలర్ మల్లాది వాసు ప్రకటించారు. కమ్మ సంఘం వన సమారాధనలో ఆయన ప్రసంగించారు. ‘ 2004.. తెలుగుదేశం పార్టీ ఓడిపోయిన తర్వాత… అప్పటి వరకు కమ్మ వారికి, తెదేపాకు ఒక ధైర్యంగా ఉన్న పరిటాల రవి హత్యకు ఆనాటి పాలకులు మొద్దు శ్రీనును రంగంలోకి దించారు. పరిటాల రవీంద్ర ఇప్పుడు బతికి

  READ MORE
 • రాయలసీమలో వానలు

  అమరావతి: రాష్ట్రంలో బుధవారం ఉత్తర కోస్తాంధ్రలో పొడి వాతావరణం ఉంటుంది. గురు, శుక్రవారాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయి.ఒకట్రెండు చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉంది. దక్షిణ కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల బుధ, గురు, శుక్ర వారాల్లో ఎల్లుండి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి. రాయల సీమలో బుధవారం ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడ తాయి. గురు, శుక్రవారాల్లో ఒకట్రెండు చోట్ల తేలికపాటి వర్షాలు కురిసే

  READ MORE
 • జై భీమ్ కు అంతర్జాతీయ గుర్తింపు

  చెన్నై: ‘జై భీమ్’ సినిమాకు ఆస్కార్ అవార్డు తర్వాత అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ అవార్డుకు ఉత్తమ విదేశీ చిత్రం విభాగంలో నామినేట్ అయిందని ఆ సినీ నిర్మాత ప్రకటించారు. వచ్చే ఏడాది జనవరిలో లాస్ఏంజెలెస్ లో అవార్డుల వేడుక జరగనుంది. పీఎస్ వినూత్ రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ సినిమా కూషంగళ్ ఈ అవార్డుకు ఇంగ్లిషేతర అత్యుత్తమ సినిమా విభాగంలో నామినేట్ అయింది. వీటిలో ఏ ఒక్కటి తుది జాబితాలో చోటు దక్కించుకున్నా భారతీయ

  READ MORE
 • ఖమ్మం సీటుపై కాంగ్రెస్‌, టీడీపీ సిగపట్లు

  ఖమ్మం లోక్‌సభ స్థానంపై కాంగ్రెస్‌, టీడీపీలు పట్టుదలతో వ్యవహరిస్తున్నాయి. కాంగ్రెస్‌కు చెందిన మాజీ ఎంపీ రేణుకా చౌదరి ఈ స్థానాన్ని తమ పార్టీకే కేటాయించాలని డిమాండ్‌ చేస్తుంటే, టీడీపీకి ఇవ్వాలని ఆ పార్టీ మాజీ ఎంపీ నామా నాగేశ్వరరావు పట్టుబడుతున్నారు. మరో వైపు ఈ ఇద్దరు నాయకులు జిల్లాలో తమ పార్టీ కార్యకర్తలతో సమావేశమవుతున్నారు. ఏదేమైనా ఈసారి కూడా మహా కూటమితోనే ముందుకు వెళ్లాలని టీడీపీ నాయకులు, కార్యకర్తలు నామా వద్ద అభిప్రాయపడ్డారు. మహా కూటమిగా ఉంటేనే

  READ MORE
 • విస్తరణలో కొందరికే ఛాన్స్

  రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణపై ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం రూపొందించిన జాబితాలో హైదరాబాద్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ, వరంగల్‌ ఉమ్మడి జిల్లాలకు విస్తరణలో అవకాశం లభించనుంది. తొమ్మిది మంది  పేర్లు ఖరారైనట్లు కూడా సమాచారం. కేటీఆర్‌కు పూర్తిగా పార్టీ బాధ్యతలకే పరిమితం చేయనున్నారని తెలిసింది. ఇటీవలే ఆయనను పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడిగా నియమించిన సంగతి తెలిసిందే. ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్‌లకు

  READ MORE
 • మరో రెండు కొత్త జిల్లాలు

  హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు తెలంగాణలో 31 జిల్లాలు ఉండగా తాజాగా నారాయణపేట, ములుగు జిల్లాలను ఏర్పాటు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. దీంతో తెలంగాణలో జిల్లాల సంఖ్య 33కు చేరింది. రెండు జిల్లాల ఏర్పాటుకు సంబంధించి 2018 డిసెంబరు 31న ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేశారు. వాటిపై అభ్యంతరాలు, వినతులు స్వీకరించారు. వాటన్నింటి ఆధారంగా 11 మండలాలతో నారాయణపేట జిల్లా,

  READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు