తాజా వార్తలు

వీడియో గ్యాలరీ

 • ఎ. సామనపల్లి గ్రామంలో ఎమ్మెల్యే నిధులతో అభివృద్ధి పనులు

  హోసూరు : సూలగిరి యూనియన్ ఎ. సామనపల్లి గ్రామంలో రూ.5.40 లక్షల ఖర్చుతో మల్టీ పర్పస్ భవన నిర్మాణానికి హోసూరు ఎమ్మెల్యే సత్య భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. హోసూరు నియోజక వర్గంలోని ఎ. సామనపల్లి గ్రామంలో మల్టీపర్పస్ భవనం నిర్మించాలని గ్రామస్థులు గతంలో హోసూరు ఎమ్మెల్యే సత్యను కోరారు. గ్రామస్థుల కోరిక మేరకు ఎమ్మెల్యే నిధుల నుంచి రూ. 5.40 లక్షలు నిధులను కేటాయించారు. సోమవారం ముఖ్య అతిథిగా పాల్గొని భూమి పూజ చేసి

  READ MORE
 • అభివృద్ధి పనుల్లో హోసూరు యూనియన్ చైర్‌పర్సన్ బిజీ

  హోసూరు : యూనియన్ చైర్‌పర్సన్ శశి వెంకటస్వామి అభివృద్ధి పనుల భూమి పూజలతో బిజీబిజీగా గడిపారు. హోసూరు యూనియన్ ఇచ్చంగూరు పంచాయతీలోని కొత్తపల్లి నుండి కొడియాలం వరకు రూ.86 లక్షల ఖర్చుతో కొత్తగా నిర్మించే తారు రోడ్డు నిర్మాణానికి గాను శశి వెంకటస్వామి భూమి పూజ చేసి పనులను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిలర్ రవికుమార్, ఇచ్చంగూరు చంద్రారెడ్డి, గ్రామస్థులు పాల్గొన్నారు. అదేవిధంగా హోసూరు యూనియన్ మాచినాయకనపల్లి పంచాయతీలోని మూడు గ్రామాలలో రూ.50 లక్షల ఖర్చుతో

  READ MORE
 • మలయాళం రీమేక్ లో మోహన్ బాబు

  హైదరాబాదు: నటుడు మోహన్ బాబు మలయాళ సైన్టిఫిక్ కామెడీ చిత్రం- ఆండ్రాయిడ్ కుంజప్పన్ వెర్షన్ 5.25 ను రీమేక్ చేసే యోచనలో ఉన్నారు. నిరుడు విడుదలైన ఈ సినిమా విజయవంతమైంది. సూరజ్ వెంజరామూద్, సౌబిన్ సాహిర్ ముఖ్య పాత్రలు పోషించారు. మూడు రాష్ట్ర స్థాయి అవార్డులను పొందింది. దర్శకుడు రతీశ్ బాలకృష్ణన్. తెలుగులో మోహన్ బాబు కీలక పాత్ర పోషిస్తారని తెలుస్తోంది.

  READ MORE
 • ఆ పెద్ద మనిషి గురించి ఎందుకు మాట్లాడరు

  అమరావతి:నివాసానికే పరిమితమైన ముఖ్యమంత్రి జగన్ కు బదులుగా తనను వైకాపా శ్రేణులు అదే పనిగా ఎన్నికల తర్వాత తను నియోజక వర్గంలో కనిపించడం లేదనే పోస్టుల్ని సామాజిక మాధ్యమాల్లో పెడుతున్నాయని లోక్సభ సభ్యుడు రఘు రామ కృష్ణ రాజు వ్యాఖ్యానించారు. ‘నన్ను నియోజకవర్గానికి వెళ్లేలా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. అక్కడకు వెళ్లగానే నన్ను అరెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. నా గురించి కామెంట్లు చేస్తున్న వారు ఒక పెద్ద మనిషి గురించి మాట్లాడటం లేదు. వ్యక్తి గత

  READ MORE
 • విస్తరణలో కొందరికే ఛాన్స్

  రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణపై ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు ఓ నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. ప్రస్తుతం రూపొందించిన జాబితాలో హైదరాబాద్‌, ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌, మహబూబ్‌నగర్‌, నల్గొండ, వరంగల్‌ ఉమ్మడి జిల్లాలకు విస్తరణలో అవకాశం లభించనుంది. తొమ్మిది మంది  పేర్లు ఖరారైనట్లు కూడా సమాచారం. కేటీఆర్‌కు పూర్తిగా పార్టీ బాధ్యతలకే పరిమితం చేయనున్నారని తెలిసింది. ఇటీవలే ఆయనను పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షుడిగా నియమించిన సంగతి తెలిసిందే. ఇంద్రకరణ్‌రెడ్డి, తలసాని శ్రీనివాస్‌యాదవ్‌, జగదీశ్‌రెడ్డి, ఈటల రాజేందర్‌లకు

  READ MORE
 • మరో రెండు కొత్త జిల్లాలు

  హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రంలో మరో రెండు కొత్త జిల్లాలను ఏర్పాటు చేస్తూ రెవెన్యూశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు తెలంగాణలో 31 జిల్లాలు ఉండగా తాజాగా నారాయణపేట, ములుగు జిల్లాలను ఏర్పాటు చేస్తూ గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదలైంది. దీంతో తెలంగాణలో జిల్లాల సంఖ్య 33కు చేరింది. రెండు జిల్లాల ఏర్పాటుకు సంబంధించి 2018 డిసెంబరు 31న ముసాయిదా నోటిఫికేషన్ జారీ చేశారు. వాటిపై అభ్యంతరాలు, వినతులు స్వీకరించారు. వాటన్నింటి ఆధారంగా 11 మండలాలతో నారాయణపేట జిల్లా,

  READ MORE
 • 19న తెలంగాణ కేబినెట్ విస్తరణ

  హైదరాబాద్‌: తెలంగాణ కేబినెట్ విస్తరణకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 19న ఉదయం 11.30 గంటలకు ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు చేయాలని అధికారులకు కేసీఆర్ ఆదేశించారు. రాజ్‌భవన్‌లో గవర్నర్‌ నరసింహన్‌ను కేసీఆర్ కలిసి మంత్రివర్గ విస్తరణపై చర్చించారు. అనంతరం మంత్రుల ప్రమాణస్వీకారంపై ప్రకటన వెలువడింది.

  READ MORE

జాతీయం-అంతర్జాతీయం

ముఖ్యాంశాలు

క్రీడలు

సినిమా

డబ్బు