ఓటీటీలో సినిమాల విడుదలకు మార్గదర్శకాలు

ఓటీటీలో సినిమాల విడుదలకు మార్గదర్శకాలు

హైదరాబాదు: సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాక ఓటీటీలోకి ప్రసారానికి తెలంగాణ స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ సోమవారం ఒక విధానాన్ని ప్రకటించింది. దీని ప్రకారం. రూ.6 కోట్ల బడ్జెట్తో రూపొందే సినిమాలు సినిమాలు థియేటర్లలో విడుదలైన 4 వారాల తర్వాతే ఓటీటీలో ప్రసారం చేయాలి. రూ.6 కోట్లకు పైబడి బడ్జెట్తో రూపొందిన సినిమాలు థియేటర్లలో విడుదలైన పది వారాల తర్వాతే ఓటీటీలో ప్రసారం చేయాలి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos