రూ.10 లక్షల కోట్ల మొండి బకాయిల రద్దు

రూ.10 లక్షల కోట్ల మొండి బకాయిల రద్దు

న్యూ ఢిల్లీ : గత ఐదేళ్లలో దేశంలోని బ్యాంకులు రూ.10 లక్షల కోట్ల మొండి బకాయిలను రద్దు చేసినట్లు ఆర్థిక శాఖ సహాయ మంత్రి భగత్ రాజ్యసభలో ఒక సభ్యుడి ప్రశ్నకు లిఖిత పూర్వకంగా సమాధాన మిచ్చారు. 2018–19 లో మొండి బకాయిల మొత్తం రూ.2,36,265 కోట్లు. 021–22లో రద్దైన మొండి బకాయిలు రూ.1,57,096 కోట్లు. గత నాలుగేళ్లలో ఉద్దేశపూర్వక రుణ ఎగవేతదారుల సంఖ్య 10,306. పరారీలో ఉన్న వజ్రాల వ్యాపారి మెహుల్ చోక్సీకి చెందిన గీతాంజలి జెమ్స్ రూ.7,110 కోట్లు, ఈరా ఇన్ఫ్రా ఇంజినీరింగ్ రూ.5,879 కోట్లు, కాన్కాస్ట్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్ రూ.4,107 కోట్ల మొండి బకాయిలు న్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos