నిహారిక పోస్ట్ చేసిన ఫొటో.. పెళ్లి గురించేనా?

నిహారిక పోస్ట్ చేసిన ఫొటో.. పెళ్లి గురించేనా?

హైదరాబాదు: నాగబాబు కూతురు, సినీ నటి నిహారిక పెళ్లి గురించి కొన్ని రోజులుగా అనేక వార్తలు వస్తున్నాయి. నిహారికకు త్వరలో పెళ్లి చేస్తామని ఇటీవల నాగబాబు కూడా ప్రకటించారు. ఇటువంటి సమయంలో ఆమె తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఓ ఫొటో మెగా అభిమానుల్లో చర్చనీయాంశంగా మారింది. అందులో స్టార్ బక్స్ కాఫీ కప్ మీద ‘మిస్ నీహ’ అని రాసి ఉంది.దానిలో ‘మిస్’ కొట్టేసి దాని కిందే ‘మిసెస్’ అని రాసి ఉంది. దీంతో నిహారిక పెళ్లిపై మరోసారి ఆసక్తి నెలకొంది. వరుడు ఎవరని ప్రశ్నిస్తున్నారు. నిహారిక పెళ్లి నిశ్చయం చేశారని చర్చ సాగుతోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos