నెటిజెన్‌కు నిధి అగర్వాల్ ఘాటుగా రిప్లై..

  • In Film
  • December 2, 2019
  • 79 Views
నెటిజెన్‌కు నిధి అగర్వాల్ ఘాటుగా రిప్లై..

సినిమా రంగంలోకి ప్రవేశించాక అవకాశాల కోసం హీరోయిన్లు సామాజిక మాధ్యమాల ఖాతాల్లో తమ హాట్‌ ఫోటోలు షేర్‌ చేయడం పరిపాటే.ఈ క్రమంలోనే హీరోయిన్‌ నిధి అగర్వాల్‌ సైతం సామాజిక మాధ్యమాల ఖాతాలో ఓ హాట్‌ ఫోటో షేర్‌ చేసింది.దీంతో ఈ ఫొటోపై నెటిజెన్ మండిపడ్డాడు. నీలాటి వారివల్లే మహిళలు అత్యాచారాలకు గురవుతున్నారంటూ వ్యాఖ్యానించాడు. ఇంకొక సారి ఇలా హాట్ గా కనిపించొద్దు అని సూచించాడు. దీనిపై నిధి అగర్వాల్ ఘాటుగా స్పందించింది. వ్యక్తి దారుణమైన ఆలోచనా విధానం తనను షాక్ కు గురి చేసిందని చెప్పింది. మీ అడ్రస్ పంపండిమీకుపింక్అనే సినిమాను పంపిస్తానని తెలిపింది. సినిమాను మీరు చూడాల్సిన అవసరం ఉంది అంటూ కౌంటర్ వేసింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos