రష్మిక ఫోటోలను వడివేలుతో పోల్చి ట్రోలింగ్..

  • In Film
  • February 25, 2020
  • 126 Views
రష్మిక ఫోటోలను వడివేలుతో పోల్చి ట్రోలింగ్..

దక్షిణాదిలో క్రేజీ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్నకు సామాజిక మాధ్యమాల్లో ట్రోలింగ్స్‌ రోజురోజుకు తీవ్రతరమవుతున్నాయి. ఎన్నిసార్లు విన్నవించినా,ఆగ్రహం వ్యక్తం చేసినా సామాజిక మాధ్యమాల్లో రష్మికపై ట్రోల్స్‌,మీమ్స్‌ మాత్రం ఆగడం లేదు.తాజాగా పలు రకాల హావభావాలు,ఫోజులు ఇస్తూ రష్మిక ఓ ఫోటో షూట్‌లో పాల్గొంది.ఈ ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేయగా కొంతమంది నెటిజన్లు రష్మిక ఫోటోలకు తమిళ హాస్యనటుడు వడివేలు హావభావాలతో సరిపోయే ఫోటోలను జత చేసి సామాజిక మాధ్యమాల్లో అప్‌లోడ్‌ చేయడం అవికాస్తా వైరల్‌గా మారాయి..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos