డ్ర‌గ్స్ విచార‌ణ‌కు న‌వ‌దీప్

డ్ర‌గ్స్ విచార‌ణ‌కు న‌వ‌దీప్

హైదరాబాదు: డ్రగ్స్ వ్యవహారంలో నటుడు నవదీప్ సోమవారం ఈడీ అధికారుల విచారణకు హాజరయ్యాడు. గత 10 రోజులుగా ఈ కేసులో విచారణ కొనసాగుతోంది. నవ దీప్ బ్యాంకు ఖాతాలను అధి కారులు పరిశీలిస్తున్నారు. డ్రగ్స్ సరఫరాదారులతో సంబం ధా లు, సంప్రదింపులపై ఆరా తీస్తున్నారు.

తాజా సమాచారం