తుగ్లక్ దర్బార్ ట్రైలర్

తుగ్లక్ దర్బార్  ట్రైలర్

హైదరాబాదు : విజయ్ సేతుపతి తాజా చిత్రం – తుగ్లక్ దర్బార్ (నా యార్) సిద్ధమవుతోంది. ఢిల్లీ ప్రసాద్ దీన్ దయాళ్ దీని దర్శకుడు. కథానాయిక రాశి ఖన్నా. ఈ సినిమా తమిళ ట్రైలర్ ను విడుదలైంది. సామాన్యుడు రాజకీయనాయకుడిగా ఎలా ఎదిగాడనేదే కథ. సత్యరాజ్,  పార్తీబన్, మంజిమా మోహన్ ముఖ్యమైన పాత్రలను పోషించారు. సెప్టెంబర్ 10న ప్రేక్షకుల ముందుకు రానుంది.

తాజా సమాచారం