నగ్నంగా పరుగెత్తిన మిలింద్ సోమన్

నగ్నంగా పరుగెత్తిన మిలింద్ సోమన్

గోవా:నటుడు, మోడల్ మిలింద్ సోమన్ పై పోలీసులు సోమవారం కేసు దాఖలు చేసారు. తన 55వ పుట్టిన రోజు సందర్భంగా గోవా బీచ్ లో నగ్నంగా పరుగెత్తటమే ఇందుకు కారణం. బీచ్ లో ఆయన పరుగెత్తుతున్న దృశ్యాన్ని ఆయన భార్య అంకిత కన్వార్ ఫొటో తీసి ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. దీనిపై . గోవా సురక్షా మంచ్ సభ్యులు మిలింద్ కు వ్యతిరేకంగా పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. బహిరంగ ప్రదేశంలో అభ్యంతరకరంగా వ్యవహరించారంటూ ఆరోపించారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos