కేదార్ జాదవ్ ను ఉతికారేస్తున్న నెటిజన్లు..

  • In Sports
  • October 8, 2020
  • 32 Views
కేదార్ జాదవ్ ను ఉతికారేస్తున్న నెటిజన్లు..

ఐపీల్ 2020 లో చెన్నై జట్టు ప్రభావాల పరంపర కొనసాగుతోంది.బుధవారం కోల్కతాతో జరిగిన మ్యాచ్ లో చెత్త బాటింగ్ తో ఓడిపోయింది.ఓపెనర్లు వాట్సాన్,డుప్లెసిస్ శుభారంభం ఇచ్చినా దాన్ని నిలబెట్టుకోవడంలో మిగతా బ్యాట్స్మెన్స్ ఘోరంగా విఫలమయ్యారు.ముఖ్యంగా సారథి ధోని,కేదార్ జాదవ్ చెత్త బాటింగ్ వాళ్ళ గెలవాల్సిన మ్యాచ్ ను చెన్నై చేజేతులా చేజార్చుకుంది.మరీ ముఖ్యంగా.. స్లాగ్ ఓవర్లలో బ్యాటింగ్‌కి వచ్చిన కేదార్ జాదవ్ (7 నాటౌట్: 12 బంతుల్లో 1×4) జిడ్డు బ్యాటింగ్‌ చెన్నై టీమ్‌ ఓటమికి ప్రత్యక్షంగా కారణమైంది. దాంతో.. నెటిజన్లు అతడ్ని ఉతికారేస్తున్నారు.

https://twitter.com/mufaddal_vohra/status/1314055926442332162

 

తాజా సమాచారం

Latest Posts

Featured Videos