సానియా మీర్జా చెల్లెలి రిసెప్షన్‌లో మెగావారి సందడి..

సానియా మీర్జా చెల్లెలి రిసెప్షన్‌లో మెగావారి సందడి..

టెన్నిస్‌ స్టార్‌ చెల్లెలు ఆనమ్‌ మీర్జా చెల్లెలి వివాహ రిసెప్షన్‌ శంషాబాద్ లోని పోర్ట్ గ్రాండ్ కన్వెన్షన్ సెంటర్ లో  గ్రాండ్ గా జరిగింది.భారత క్రికెట్‌ జట్టు మాజీ సారథి మహ్మద్‌ అజారుద్దీన్‌ తనయుడితో ఆనమ్‌ వివాహం జరిగిన విషయం తెలిసిందే.అందుకు సంబంధించి పోర్ట్‌గ్రాండ్‌లో ఏర్పాటు చేసిన రిసెప్షన్‌కు తెలంగాణ సిఎం కేసీఆర్.. మంత్రి కేటీఆర్ సహా పలువురు ప్రముఖులు హాజరయ్యారు. అలాగే టాలీవుడ్ నుంచి మెగా దంపతులు రామ్ చరణ్ఉపాసన హాజరయ్యారు. సందర్భంగా అజహరుద్దీన్.. సానియా.. చెర్రీ.. ఉపాసనలు ఎంతో హుషారుగా కలిసి మాట్లాడుకుంటోన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos