కరోనా కట్టడికి పుట్ట గొడుగు

కరోనా కట్టడికి పుట్ట గొడుగు

హైదరాబాదు: మన దేశంలో దొరికే పుట్ట గొడుగులకు కరోనా వైరస్ ను కట్టడి చేయగల సామర్థ్యం ఉందని సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) పరిశోధకులు వెల్లడించారు. పుట్ట గొడుగుల్లో సమృద్ధిగా ఉండే యాంటీ ఆక్సిడాంట్లు, బీటా గ్లూకాన్స్ సాయంతో కరోనా వైరస్ ను నిర్మూలించవచ్చని సీసీఎంబీ డైరెక్టర్ రాకేశ్ మిశ్రా తెలిపారు. పుట్టగొడుగుల్లోని కార్డిసెప్స్, కార్కమిన్ పదార్థాలను పసుపు మిశ్రమంతో కలిపి సరికొత్త ఆహారపదార్థాన్ని తయారుచేసేందుకు సీసీఎంబీతో క్లోన్ డీల్స్ అనే అంకుర పరిశ్రమ చేతులు కలిపింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos