లాభాల్లో స్టాక్ మార్కెట్లు

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు గురువారం లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 110 పాయింట్ల లాభంతో 41,130కి, నిఫ్టీ 50 పాయింట్లు లాభ పడి 12,151 వద్ద స్థిరపడింది.బీఎస్ఈ సెన్సెక్స్లో ఐసీఐసీఐ బ్యాంక్ (2.68%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.68%), యస్ బ్యాంక్ (2.64%), టాటా స్టీల్ (2.53%), స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (1.56%) బాగా లాభాల్ని గడించాయి. హీరో మోటో కార్ప్ (-2.13%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-0.85%), బజాజ్ ఆటో (-0.84%), మారుతి సుజుకి (-0.70%), టాటా మోటార్స్ (-0.57%) నష్టపోయాయి.

తాజా సమాచారం