కుదేలవుతున్న స్టాక్ మార్కెట్లు

కుదేలవుతున్న స్టాక్ మార్కెట్లు

ముంబై : వరుసగా నాలుగో రోజు సోమవారం దేశీయ స్టాక్ మార్కెట్ నష్టాల్లో ట్రేడవుతోంది. నిఫ్టీ ఏకంగా 312 పాయింట్లు నష్ట పోయి 17,015 స్థాయిలో, సెన్సెక్స్ 970 పాయింట్లు తగ్గి 57,129 వద్ద కదలాడు తున్నాయి. ఈక్విటీల పతనం వల్ల మదుపర్ల పెట్టుబడుల విలువ రూ.7 లక్షల కోట్ల మేర క్షీణించింది. అన్ని రంగాల షేర్లు అమ్మ tచీ అయితే ఏకంగా 4 శాతం పడిపోయింది. యూఎస్ బాండ్ ఈల్డ్స్ రెండేళ్ల కాల వ్యవధి కలిగినవి మూడేళ్ల గరిష్ఠానికి చేరాయి. 1.3 శాతం పెరిగి 4.26 శాతానికి చేరాయి. పదేళ్ల భారత్ బాండ్ ఈల్డ్స్ సైతం 7.41 శాతానికి చేరాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos