ప్రియాంకా రెడ్డి హత్యాచారంపై మహేశ్‌ స్పందన..

ప్రియాంకా రెడ్డి హత్యాచారంపై మహేశ్‌ స్పందన..

యువవైద్యురాలు ప్రియాంకరెడ్డి హత్యాచార ఉదంతం దేశవ్యాప్తంగా ప్రకంపనలు సృష్టిస్తోంది.నిందితులను కఠినంగా శిక్షించాలంటూ సాధారణ ప్రజల నుంచి సెలబ్రిటీల వరకు ప్రతిఒక్కరూ డిమాండ్‌ చేస్తున్నారు.ఈ క్రమంలో సూపర్‌స్టార్‌ మహేశ్‌బాబు సైతం ప్రియాంకరెడ్డి హత్యాచార ఘటనపై స్పందించాడు. ఈ మేరకు కవితను చెబుతూ, తనలోని ఆవేదనను వ్యక్తం చేశారు.మహిళలతో ఎలా ప్రవర్తించాలో ఎలా ప్రవర్తిస్తే మగాళ్లు అంటారో కవిత రూపంలో తెలియజేస్తూ మహేశ్‌ విడుదల చేసిన వీడియో వైరల్‌గా మారింది..

తాజా సమాచారం