‘ప్రతాపరుద్రుడు’గా మహేశ్ బాబు

హైదరాబాదు: గుణ శేఖర్ దర్శకత్వంలో రూపొందనున్న ప్రతాప రుద్రుడు సినిమాలో కథానాయకుడుగా మహేశ్ నటించనున్నట్లు సమాచారం.ఇద్దరి మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. చారిత్రక, పౌరాణికాలపై మహేశ్కు పెద్దగా ఆసక్తి లేనందున ఈ సినిమాలో నటించేందుకు అంగీకరిస్తారానేది ఆసక్తికరంగా మారనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos