మహేశ్ బాబు ఇంటి ఎదుట ఆందోళన

మహేశ్ బాబు ఇంటి ఎదుట ఆందోళన

హైదరాబాద్ : ఆంధ్ర ప్రదేశ్ రాజధానిగా అమరావతినే కొనసాగించాలని ప్రస్తుతం జరుగుతున్న ఆందోళనలకు తెలుగు సినీ పరిశ్రమ మద్ధతి వ్వాలని డిమాండు చేస్తూ విద్యార్థి యువజన పోరాట సమితికి సభ్యులు కొందరు శుక్రవారం ఇక్కడ నటుడు మహేశ్ బాబు ఇంటి ఎదుట ఆందోళనకు దిగారు. ఈ విషయంలో వెంటనే స్పందించాలని మహేశ్ బాబు ను డిమాండు చేసా రు. సినిమా పరిశ్రమ స్పందిం చాలని, హీరోలు తమకు మద్దతుగా నిలవాలని నినాదాలు చేసారు. పోలీసులు, సకాలంలో అ క్క డకు చేరి ఆందోళన కారుల్ని చెదర గొట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos