వంట గ్యాస్‌ ధర పెంపు

వంట గ్యాస్‌  ధర పెంపు

న్యూ ఢిల్లీ: కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర రూ.100 వంతున బుధవారం పెరిగింది. గత నవంబరు 1న 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.266 పెరిగింది. దీంతో ఆ గ్యాస్ సిలిండర్ ధర సగటున రూ.2000లకు చేరింది. బుధవారం అది రూ.2100కి చేరుకుంది.

తాజా సమాచారం