అధిర్‌ క్షమాపణ చెప్పాలి

అధిర్‌ క్షమాపణ చెప్పాలి

న్యూ ఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ, భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా వలసదారులని వ్యాఖ్యానించిన లోక్సభలో కాంగ్రెస్ పార్టీ అధిర్ రంజన్ చౌదరి క్షమాపణ చెప్పాలని పార్లమెంట్లో కమలనాథులు డిమాండ్ చేశారు. ‘భారత్ అందరిది. ఎవరి జాగీరు కాదు. దేశంలో అందరికీ సమాన హక్కులు ఉన్నాయి. అమిత్ షా, నరేంద్ర మోదీలే చొరబాటుదారులు. వారి ఇళ్లు గుజరాత్లో ఉన్నా వారు ఢిల్లీలో ఉంటున్నారు. వారే వలసదారులు’ అంటూ పౌరసత్వ సవరణ బిల్లును వ్యతిరేకిస్తూ అధిర్ వ్యాఖ్యానిం చా రు. దీనిపై భాజపా అధికార ప్రతినిధి సంబిత్ పాత్రా సోమవారం ట్వీటర్లో మండి పడ్డారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos