నష్టాల్లో సూచీలు

నష్టాల్లో సూచీలు

ముంబై : స్టాక్ మార్కెట్లు గురువారం నష్టాలతో ప్రారంభమయ్యాయి. తొమ్మిదిన్నర గంటల ప్రాంతంలో బీఎస్ఈ-సెన్సెక్స్ 240 పాయింట్లకుపైగా నష్టంతో 52,257 వద్ద, ఎన్ఎస్ఈ-నిఫ్టీ 100 పాయింట్లకుపైగా కోల్పోయి 15,680 వద్ద ఉన్నాయి. బ్యాంకింగ్ షేర్లు అమ్మకాలు అధికమయ్యాయి. వడ్డీ రేట్ల పెంపు నిర్ణయాన్ని 2024 నుంచి 2023కు అమెరికా ఫెడ్ తగ్గించటం ప్రతికూలతలు పెంచింది. ద్రవ్యోల్బణం పెరగటం ఈ చర్యకు కారణం. హెచ్సీఎల్టెక్, అల్ట్రాటెక్ సిమెంట్, ఏషియన్ పెయింట్స్, ఇన్ఫోసిస్ షేర్లు లాభాల్లో, బజాజ్ ఫినాన్స్, ఏషియన్ పెయింట్స్, హెచ్డీఎఫ్సీ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఇండస్ ఇండ్ బ్యాంక్ నష్టాల్లో ఉన్నాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos