‘ఇక ప్రేక్షకుల సొమ్మును ఎవరూ దోచుకోలేరు’

‘ఇక ప్రేక్షకుల సొమ్మును ఎవరూ దోచుకోలేరు’

అమరావతి : ప్రజల వినోదానికి ఇబ్బందులు కలగకూడదనే సినిమా నియంత్రణ చట్టాన్ని సవరించినట్లు మంత్రి పేర్ని నాని ఈ బిల్లు తెచ్చామని పేర్కొన్నారు. గురువారం దీని గురించి దిగువ సభలో ప్రసంగించారు. ‘దీనిపై సినీ పరిశ్రమకు చెందిన అన్ని వర్గాల వారితో చర్చించాం. ఆన్లైన్ టిక్కెటింగ్ వల్ల ప్రేక్షకుల సొమ్మును ఎవరూ దోచుకోలేరు. బ్లాక్ బ్లస్టర్.. వందల కోట్లు వసూళ్లు అంటూ చెప్పుకుంటున్నారు. కానీ జీఎస్టీ మాత్రం రావటం లేదు. ఇలాంటి పరిస్థితులు లేకుండా పారదర్శకత కోసమే ఆన్ లైన్ టిక్కెట్ల చట్టం తెచ్చామ’ని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos