హరియాణా ముఖ్యమంత్రి కొత్త విన్యాసం

హరియాణా ముఖ్యమంత్రి కొత్త విన్యాసం

చండీగఢ్: హరియాణా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ సైకిల్పై వెళ్లి కర్నాల్లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. అంతకుముందు శతాబ్ది ఎక్స్ప్రెస్ రైల్లో చండీగఢ్ నుంచి కర్నాల్కు చేరుకున్నారు. సంబంధిత ఫొటోలను ట్విటర్లో అందించారు. ఓటు హక్కును వినియోగించుకున్న అనంత రం ఆయన విలేఖరులతో మాట్లాడారు. ఓటర్లు పెద్ద ఎత్తున పోలింగ్లో పాల్గొనాలని విన్నవించారు.

తాజా సమాచారం