చంద్రబాబు ఫొటోను తొలగించిన కేశినేని

చంద్రబాబు ఫొటోను తొలగించిన కేశినేని

విజయవాడ: తెదేపా లోక్సభ సభ సభ్యుడు కేశినేని నాని సోమవారం తన కార్యాలయంలోని చంద్రబాబు నాయుడు ఫొటోను తొలగించారు. మరికొందరు ముఖ్యనేతల ఫొటోలకూ ఇదేగతి పట్టింది. రతన్ టాటాతో తాను కలిసున్న ఫొటోను వేలాడదీశారు.ఇది పార్టీలో చర్చనీయాంశంగా మారింది. కేశినేని నాని టీడీపీ నుంచి వైదొలగేందుకు సిద్ధపడే ఈ పని చేశారంటున్నారు. ఏ పార్టీలో చేరబోతారనే చర్చ కూడా నడుస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos