వృద్ధురాలిగా కాజల్

వృద్ధురాలిగా కాజల్

చెన్నై: భారతీయుడు-2 లో నటి కాజల్ వృద్ధురాలి పాత్రలో కనిపించనుంది. ‘ఈ పాత్రను నేను చేయగలనా లేదా అనే సంశ యంతో చాలా భయపడ్డాను. కానీ నా మేకప్ చూసి నాకే ఆశ్చర్యం కలిగింది .. నాపై నాకు నమ్మకం పెరిగింది. ఈ పాత్ర నా కెరియర్లో చెప్పుకో దగినదిగా నిలిచిపోతుందనే నమ్మకం వుంద’ని కాజల్ పేర్కొంది. భారతీయుడులో సుకన్య పాత్రను కాజల్ భారతీయుడు-2లో పోషిస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos