కైకాల సత్యనారాయణ పరిస్థితి విషమం

కైకాల సత్యనారాయణ పరిస్థితి విషమం

హైదరాబాదు : నటుడు కైకాల సత్యనారాయణ తీవ్ర అస్వస్థతకు గురై ఇక్కడి అపోలో ఆసుపత్రిలో చేరారు. టిలేటర్ పై చికిత్స అందిస్తున్నారు.ఇటీవల జారిపడిన కైకాల సత్యనారాయణ కొన్నిరోజుల పాటు సికింద్రాబాద్ లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందారు. విడుదలైన తర్వాత ఇప్పుడు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆయన వయసు 86 సంవత్సరాలు. పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos