ఎంతో సంతోషంగా ఉన్నా

ఎంతో సంతోషంగా ఉన్నా

న్యూఢిల్లీ :‘నలుగురు దోషులను ఉరి తీసిన తర్వాత నేను ఎంతో సంతోషంగా ఉన్నాను. ఈ క్షణం కోసం నేను చాలా కాలం వేచి ఉన్నాను’ అని తలారీ పవన్ జల్లాడ్ వ్యాఖ్యానించారు. నిర్భయ హత్యాచారులు – ముఖేష్ సింగ్, అక్షయ్ ఠాకూర్, పవన్ గుప్తా, వినయ్ శర్మలను తలారీ పవన్ జల్లాడ్ శుక్రవారం ఉదయం ఉరి తీశారు. ఆ తర్వాత తలారీ విలేఖరులతో మాట్లాడారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos