కరోనా ఉపశమనానికి సోరియాసిస్ మందు

కరోనా ఉపశమనానికి  సోరియాసిస్ మందు

న్యూ ఢిల్లీ : కరోనా పీడితుల తాత్కాలిక ఉపశమనానికి చర్మ వ్యాధి సోరియాసిస్ – నివారణ మందు ఇటోలీజుమ్యాబ్ మందు వినియోగానికి భారత ఔషధ నియంత్రణ సంస్థ సంస్థ అనుమతించింది. ఈ మందును దేశీ సంస్థ- బయోకాన్ ఉత్పత్తి చేస్తోంది. ప్రయోగాత్మకంగా ఈ ముందును కరోనా రోగులు వినియోగించినపుడు ఫలితాలు సంతృప్తి నిచ్చాయని సంస్థ అధికార్లు తెలిపారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos