ఇదేం పోయే కాలం!

ఇదేం పోయే కాలం!

 పాశ్చాత్య దేశాల సంస్కృతి ప్రభావంతో ప్రాచీన సాంస్కృతికి,సంప్రదాయాలకు నెలవైన భారతదేశ యువత కూడా పెడధోరణి,విపరీత ధోరణితో ప్రవర్తిస్తున్నారు.స్వలింగ సంపర్కం,పెళ్లి కాకుండానే సహజీవనం చేస్తూ అదే నేటి సంస్కృతి అనే విధంగా ప్రవర్తిస్తున్నారు.తాజాగా భారత్‌-పాకిస్థాన్‌ దేశాలకు చెందిన ఇద్దరు యువతులు ఒకరికొకరు ఫ్రెంచ్‌ ముద్దులు పెట్టుకుంటూ ఫోజులిస్తూ దిగిన ఫోటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.భారత్‌కు చెందిన హిందూ యువతి అంజలి చక్రా పాకిస్థాన్‌కు చెందిన ముస్లిం యువతి సుందాస్‌ మాలిక్‌లు ఒకరికొకరు ఇచ్చుకుంటున్న అధర చుంబనాలను న్యూయార్క్ లవ్ స్టోరీపేరుతో ఫొటోగ్రాఫర్ సరోవర్ తన ట్విటర్ పేజీలో షేర్ చేశాడు. సుందాస్ మాలిక్ కూడా ఫొటోలను తన ఇన్ స్టాగ్రామ్ పేజీలో షేర్ చేశారు. ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇదేం పోయే కాలమంటూ కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా కొంతమంది పాజిటివ్‌గా స్పందిస్తున్నారు..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos