రోజుకో గుడ్డుతో గుండె పదిలం..

రోజుకో గుడ్డుతో గుండె పదిలం..

గతంలో ఎన్నడూ లేనంతగా కొద్ది కాలంగా మనుషుల్లో ఆరోగ్యం సంరక్షణపై మక్కువ,ఆసక్తి పెరిగింది.కొత్తగా పుట్టుకొస్తున్న వైరస్‌లతో పాటు వాయు కాలుష్యం ఇతర కారణాల వల్ల సంభవించడానికి ఆస్కారం ఉన్న గుండెపోటు,బ్రెయిన్‌ స్ట్రోక్‌,రక్తపోటు తదితర వ్యాధుల బారిన పడకుండా ఉండేలా ఆహారపు అలవాట్లు మార్చుకుంటున్నారు.ఈ నేపథ్యంలో గుండె సంబంధిత వ్యాధులు,బ్రెయిన్‌ స్ట్రోక్‌ నుంచి రక్షించుకోవడానికి ఎటువంటి ఆహారం తీసుకోవాలో ఒకసారి పరిశీలిస్తే..

తాజా సమాచారం

Latest Posts

Featured Videos