మోదీ వైఫల్యాలపై హార్వర్డ్ అధ్యయనం

న్యూఢిల్లీ : నోట్ల రద్దు, జీఎస్టీ ఆశయాల మాదిరే కరోనాను ఎదుర్కో వడంలోనూ మోదీ ప్రభుత్వం విఫలమైందని కాంగ్రెస్ పార్టీ అగ్ర నేత రాహుల్ గాంధీ సోమ వారం చేసిన ట్వీట్లో విమర్శించారు. ప్రభుత్వ అసమర్ధతపై హార్వర్డ్ బిజినెస్ స్కూల్ (హెచ్బీఎస్) అధ్యయనం చేయనుందని రాహుల్ చురకలు వేశారు. జాతిని ఉద్దేశించి ప్రధాని ప్రసంగించిన వీడియో, పెరుగుతున్న కరోనా పీడితుల గణాంకాలు, రేఖా చిత్రాల్ని కూడా దీనికి జత పరిచారు. దేశంలోని పలు కొత్త ప్రాంతాలకు కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తున్నా మహమ్మారిని నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళికా లేదని దుయ్య బట్టారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos