అల్లర్లకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ ర్యాలీ

అల్లర్లకు నిరసనగా కాంగ్రెస్‌ పార్టీ ర్యాలీ

న్యూ ఢిల్లీ : ఢిల్లీ హింసా కాండకు నిరసనగా కాంగ్రెస్ పార్టీ అధినేత సోనియా గాంధీ ఆధ్వర్యంలో గురువారం ర్యాలీ జరగనుంది. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ ర్యాలీ సాగుతుంది. అనంతరం ఢిల్లీ అల్లర్ల గురించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్ర పతికి రామనాథ కోవింద్కు ఫిర్యాదు చేయనుంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos