మరో నాలుగేళ్లు జీఎస్టీ పరిహార సెస్​

మరో నాలుగేళ్లు జీఎస్టీ పరిహార సెస్​

న్యూ ఢిల్లీ : వస్తు సేవల పన్ను (జీఎస్టీ)ను ప్రవేశపెట్టడం వల్ల రాష్ట్రాలకు వచ్చే నష్టాన్ని పూడ్చేందుకు తెచ్చిన ‘జీఎస్టీ పరిహార సెస్సు’ను కేంద్ర ప్రభుత్వం మరో నాలుగేళ్లు పొడిగించింది. దీనివల్ల జీఎస్టీలో ప్రీమియం కేటగిరీలోకి వచ్చే ఉత్పత్తులైన పొగాకు, సిగరెట్లు, ఎక్కువ ధర ఉండే మోటార్ సైకిళ్లు, విమాన ప్రయా ణాలు, ఏరేటెడ్ వాటర్ వంటి వాటి ధరలు మరి కొంత కాలం అధిక స్థాయిలో కొనసాగనున్నాయి. జీఎస్టీ నష్ట పరిహార సెస్సు ఈ నెలాఖరుతో ముగియాల్సి ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos