చంద్రబాబు పాలనలో ఫైబర్‌నెట్‌ అవకతవకలు

చంద్రబాబు పాలనలో ఫైబర్‌నెట్‌ అవకతవకలు

విజయవాడ : చంద్రబాబు నాయుడు హయాంలో ఏపీ ఫైబర్ నెట్లో అవకతవకలు జరిగాయని ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ గౌతమ్రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘బ్లాక్ లిస్ట్లో ఉన్న కంపెనీకి టెండర్ కట్ట బెట్టారు. ఏడాది సస్పెన్షన్ ఉన్నా రెండు నెలల్లోనే టెండర్ కట్టబెట్టారు. టెరా సాఫ్ట్కు టెండర్ కేటాయిం చేందుకే కాల పరిమితి పొడి గించారు. చంద్రబాబు, వేమూరి హరికృష్ణ ప్రసాద్ కలిసే కుట్రకు పాల్పడ్డారు. వేమూరి హరికృష్ణ ప్రసాద్ను టెరా సాఫ్ట్లో రాజీనామా చేయించి ఫైబ ర్నెట్లో డైరెక్టర్గా తీసుకున్నారు. టెండర్లలో అవకతవకలపై అభ్యంతరాలను కూడా పరిశీలించలేదు. 19 మందిపై సీఐడీ అనుమనితులుగా కేసులు నమోదు చేసింది. దర్యాప్తు పూర్త య్యాక మరిందరి మంది పాత్ర వెలుగులోకి రావొచ్చ’న్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos