భారీ వర్షాలకు కూలిన గొల్కోండ కోట గోడ

భారీ వర్షాలకు కూలిన గొల్కోండ కోట గోడ

హైదరాబాద్ : ఇటీవల కురిసిన భారీ వర్షాలకు గోల్కోండ కోటలోని శ్రీజగదాంబికా అమ్మవారి ఆలయానికి ముందున్న దాదాపు 20 అడుగుల ఎత్తయిన గోడ కూలిపోయింది. ప్రాణ హాని జరగ లేదు. 10 నెలల కిందట ఈ గోడపైన ధ్వంసమైన బురుజులకు పురావస్తు శాఖాధికారులు మరమ్మతులు చేయించారు. ప్రహరీ గోడ కింది భాగంలో అప్పటికే పగుళ్లు వచ్చినప్పటికీ పట్టించుకో లేదు. దీంతో కురుస్తోన్న భారీ వర్షాలకు ఆ గోడ పూర్తిగా తడిసి కుప్పకూలి పోయింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos