బంగారం ధర తగ్గుతోంది

బంగారం ధర  తగ్గుతోంది

హైదరాబాదు : బంగారం ధర గత రెండు రోజులుగా తగ్గుతోంది. నిన్న, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 45,390, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 46,390. కరోనా అనంతరం తగ్గుతూ వచ్చిన బంగారం, వెండి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. గత రెండు రోజుల నుంచి తగ్గు ముఖం పట్టాయి. ప్రధాన నగరాల్లో శనివారం ఉదయం నమోదైన రేట్ల వివరాలు:
నగరం క్యారెట్ గ్రాములు ధర – రూ.
హైదరాబాద్ 22 క్యారెట్ల 10 గ్రా రూ. 43,400
24 క్యారెట్ల 10 గ్రా రూ. 47,350
విజయవాడ 22 క్యారెట్ల 10 గ్రా రూ.43,400
24 క్యారెట్ల 10 గ్రా రూ.47,350
విశాఖపట్నం 22 క్యారెట్ల 10 గ్రా రూ.43,400
24 క్యారెట్ల 10 గ్రా రూ.47,350

తాజా సమాచారం

Latest Posts

Featured Videos