పతనమైన పసిడి ధర

ముంబై: బంగారం ధర గురువారం భారీగా పడిపోయింది. వెండీ పతనమైంది. కొనుగోళ్లు మందగించడం ఇందుకు ప్రధాన కార ణం. హైదరాబాద్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర గురువారం రూ.41,830 నుంచి రూ.41,480కు పడింది. 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.38,360 నుంచి రూ.38,020కు పతనమైంది.కిలో వెండి ధర రూ.49,600 నుంచి రూ.49,0 0 0కు దిగొచ్చింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos