నిర్భయ దోషుల ఉరి మళ్లీ వాయిదా?

నిర్భయ దోషుల ఉరి మళ్లీ వాయిదా?

న్యూఢిల్లీ: నిర్భయ దోషుల ఉరి మళ్లీ వాయిదా పడిందా? నిర్భయ దోషులకు ఢిల్లీ ఉన్నత న్యాయ స్థానం విధించిన ఉరి శిక్షను సవాల్ చేస్తూ కేంద్రం దాఖలు చేసిన వ్యాజ్యాన్ని కోర్టు మార్చి ఐదున విచారించనుంది.నిర్బయ కేసులో దోషులు నలుగురినీ ఒకే సారి ఉరి తీయా లని ఢిల్లీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ ఆ నలుగురినీ వేరు వేరుగా ఉరి తీయాలని కేంద్రం దాఖలు చేసిన వ్యాజ్యంపై తీర్పు వెలువడ నందున మార్చి 3న వారి ఉరి అమలు సందిగ్ధంలో పడింది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos