ప్రేమలో జిహాద్‌కు స్థానం లేదు

ప్రేమలో జిహాద్‌కు  స్థానం లేదు

జైపూర్ : ‘లవ్ జిహాద్ చుట్టూ రాజస్థాన్ రాజకీయం నడుస్తోంది. లవ్ జిహాద్’ అనే దాన్ని తెచ్చింది. దేశాన్ని విభజించడానికి, మత సామరస్యాన్ని దెబ్బతీయడానికి ఇలాంటి పద బంధ ప్రయోగాన్ని చేస్తోంద’ని ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ ధ్వజ మెత్తారు. శుక్రవారం ఇక్కడ విలేఖరులతో మాట్లా డారు. ‘పెళ్లి అనేది వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన అంశం. దానిని అరికట్టడానికి ఒక చట్టాన్ని తీసుకురావడం పూర్తిగా రాజ్యాంగ విరుద్ధం. ఇది ఏ న్యాయస్థానంలోనూ నిలబడదు. ప్రేమలో జిహాద్కు అసలు స్థానమే లేద’ని పేర్కొన్నారు.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos