పైలెట్ పై అనర్హత వేటుకు చర్యలు

పైలెట్ పై అనర్హత వేటుకు చర్యలు

జైపూర్ : తిరుగుబాటు బావుటా ఎగరేసిన సచిన్ పైలట్ నాయకత్వంలోని అసమ్మతి వర్గంపై అనర్హత అస్త్రాన్ని ప్రయోగించడానికి రంగం సిద్ధమైంది. ముఖ్యమంత్రి అశోక్ గహ్లోత్ వర్గం చేసిన ఫిర్యాదు ప్రకారం శాసన సభాపతి సంజాయిషీ తాఖీదులు ఇచ్చారు. ఈ నెల 17లోగా వివరణ ఇవ్వాలని సూచించారు.మంగళ వారం ఇక్కడ జరిగిన రెండో దఫా కాంగ్రెస్ శాసనసభా పక్ష (సీఎల్పీ) భేటీకి కూడా సచిన్ పైలట్, అతని వర్గం ఎమ్మెల్యేలు హాజరుకాకపోవడం తెలిసిందే.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos