మహా కూటమిలోకి జేడీయూకు ఆర్జేడీ ఆహ్వానం

మహా కూటమిలోకి జేడీయూకు ఆర్జేడీ ఆహ్వానం

పాట్నా : ముఖ్య మంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూను మహా కూటమిలోకి ఆర్జేడీ సీనియర్ నేత అమర్నాథ్ గామి సోమ వారం ఆహ్వా నించారు. సోమవారం ఇక్కడ విలేఖరులతో మాట్లాడారు. ‘ముఖ్య మంత్రి నితీశ్ కుమార్ మహా కూటమిలోకి రావాలి. కేంద్రంలోని భాజపాకు వ్యతిరేకంగా థర్డ్ ఫ్రంట్కు నాయకత్వం వహించాలి. బిహార్లో ఎన్డీయే ప్రభుత్వం ఎంతో కాలం ఉండదు. ఇటీవల ముగిసిన శాసన సభ ఎన్నికల్లో ఎన్డీయే సాధించిన ఆధిక్యత ఆ కూటమి ప్రభుత్వం సుస్థిరంగా కొనసాగేందుకు సరిపోదు. నితీశ్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది. ఎన్డీయే ప్రభుత్వం కూలిపోయిన తర్వాత ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ ముఖ్యమంత్రి పదవిని చేపడతార’ని పేర్కొన్నారు. బిహార్ శాసన సభలో 243 స్థానాలు ఉన్నాయి. ఎన్డీయే-125 స్థానాలు. మహా కూటమి-110

తాజా సమాచారం

Latest Posts

Featured Videos