లక్ష్యాన్ని చేధించిన పాక్ కొత్త క్షిపణి

లక్ష్యాన్ని చేధించిన పాక్ కొత్త క్షిపణి

ఇస్లామాబాద్:పాకిస్థాన్ గురువారంఎడారి ప్రాంతంలో అణు క్షిపణి ‘ఘజ్నవీ’ని పరీక్షించింది. ప్రయోగం విజయవంతమైనట్లు తెలిసింది. ఘజ్నవీ అణ్వస్త్ర వార్ హెడ్లను మోసుకెళ్లగలదు. ఉపరితలం నుంచి ఉపరితలంపైకి ప్రయోగించే వీలున్న ఈ బాలిస్టిక్ మిస్సైల్ 290 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ఛేదించగలదు. దీని శ్రేణి తక్కువైనా అణుబాంబు సంధానత వల్ల ప్రమాదకర ఆయుధమని రక్షణ రంగ నిపుణలన్నారు. దీనిపై కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందో నిరీక్షించాల్సి ఉంది.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos