లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

లాభాల్లో స్టాక్‌ మార్కెట్లు

ముంబై: స్టాక్ మార్కెట్లు సోమవారం లాభాలతో వ్యాపారాన్ని మొదలు పెట్టాయి. ఉదయం 9.40 గంటల వేళకు సెన్సెక్స్ 169 పాయింట్ల లాభంతో 40,963 వద్ద, నిఫ్టీ 39 పాయింట్ల లాభంతో 12,095 వద్ద నిలిచాయి. ఓఎన్జీసీ, బజాజ్ ఫైనాన్స్, టెక్ మ హీం ద్రా షేర్లు భారీగా నష్టపోయాయి. పెట్టుబడుల రూపంలో 2 బిలియన్ డాలర్లు వస్తు న్నట్లు ప్రకటించిన యస్ బ్యాంక్ భారీ గా నష్ట పోయింది. ఎయిర్టెల్ , రిలయన్స్ షేర్లు భారీ లాభాల్ని గడించాయి.

తాజా సమాచారం

Latest Posts

Featured Videos